వివేకానంద చెప్పిన కథలు ( సచిత్ర కథల సమాహారం )
మన ప్రాచీన సాహిత్యం నుండి ఆణిముత్యాలవంటి కథలను సందర్భోచితంగా వివిధ ప్రసంగాలలో స్వామి వివేకానంద చెప్పిన కథల సమాహారమే ఈ పుస్తకం. ఆకర్షణీయ చిత్రాలతో కూడి ఉన్న ఈ కథా సంకలనం బాల బాలికలందరూ తప్పక చదవవలసిన పుస్తకం. మాధ్యమిక పాఠశాలలోని విద్యార్థులంతా తాము చదవడమే కాక పలువురికి కానుకగా ఇచ్చేందుకు ఉపకరించే చక్కని పుస్తకం ఇది.
Vivekananda Cheppina Kathalu
SKU: 2149
₹30.00Price
Weight 100 g Book Author Swami Raghaveshananda
Pages 32
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-14-9