top of page

యోగాసనాలు ( ప్రపంచ శ్రేయస్సుకు భారతీయ వారసత్వ సంపద )

యోగాభ్యాసంతో చేకూరే ప్రయోజనాల వలన మన దేశంలోనూ, ఇతర దేశాలలో కూడా యోగాభ్యాసం యొక్క ఆదరణ నానాటికీ పెరుగుతోంది. ఈ పుస్తకంలో 50 ముఖ్యమైన ఆసనాలను వేసే పద్ధతులను, ఆ ఆసనాలను వేయడం వలన కలిగే ప్రయోజనాలను, వాటి పరిమితులను, ఆసనాలు వేసేటప్పుడు గమనించవలసిన విషయాలను వివరించారు. ఆసనాలు వేసే పద్ధతులను సచిత్రంగా వివరించడం వలన ఈ పుస్తకం యోగాభ్యాసంలో ఆసక్తి ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ముద్రలు, ప్రాణాయామంలోని వివిధ రకాలు, వాటిని చేసే పద్ధతులు వివరించడం జరిగింది.

ఇతర పుస్తకాలలో ఉన్నట్లు ఒకటి రెండు చిత్రాలతో కాకుండా, ఈ పుస్తకంలో ఆసనాలను ప్రారంభస్థితి నుంచి ఆసనం యొక్క చివరి స్థితి వరకూ తిరిగి యథాస్థితికి వచ్చేందుకు కావలసిన వివిధ దశలలో చిత్రాలను ఇవ్వడం జరిగింది.

Yogasanalu -Telugu

SKU: 7337
₹130.00Price
  • Weight 270 g
    Book Author

    Compilation

    Pages

    132

    Binding

    Hardbound

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-81-933873-3-7

bottom of page