top of page

యువతకు స్వామి వివేకానంద

ఈనాటి యువతరం జీవిత పోరాటంలో పోటీ ప్రపంచమే వారి ధ్యేయమని భావిస్తూ, కంటికి కనిపించే ప్రతీ వస్తువు తమకు కావాలన్న తపనతో, చెడు విషయాలకు సహితం బానిసలుగా మారిపోతున్నారు. క్షణం తీరిక లేకుండా పరుగుపెడుతున్న ఆధునిక యువతకు స్వామి వివేకానంద జీవితాన్ని పరిచయం చేయాలన్న సత్సంకల్పంతో ఇంతకుముందే రెండు భాగాలలో వెలువడిన స్వామీజీ సమగ్ర సప్రామాణిక జీవితగాథను సంక్షిప్తంగా “యువతకు స్వామి వివేకానంద” పేరిట సంకలనం చేసాము. యువతకు స్ఫూర్తినిస్తూ, వారి జీవితాలలో ఎదురయ్యే ఆటంకాలను అవలీలగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, వారు స్వామీజీ ఆశించిన పౌరులుగా మారేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుందనడంలో సందేహము లేదు.

Key points

  • Shields youth from getting enticed by unrighteous things in this modern age.
  • Lays a solid foundation for character development of youth.
  • Develop self-confidence to face individuals’ life-problems effectively.
  • Youth gets molded into an enlightened citizen and develop the capacity to take up higher responsibilities on their shoulders.

Yuvataku Swami Vivekananda

SKU: 2569
₹80.00Price
  • Weight 420 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    440

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-56-9

bottom of page